ఏపీ చరిత్ర — APPSC ప్రశ్నల పూర్తి లైబ్రరీ

AP History · APPSC previous-year questions, chapter-wise, free with answers
APPSC పరీక్షల్లో ఏపీ చరిత్ర నుంచి ఇప్పటివరకు 180 ప్రశ్నలు గుర్తించాం — గ్రూప్-2 స్క్రీనింగ్లో 28, గ్రూప్-2 మెయిన్స్లో 152. అధ్యాయం వారీగా కింద ఉన్నాయి, ప్రతి పేజీలో జవాబులతో సహా ఉచితం.

గ్రూప్-2 మెయిన్స్ పేపర్-1లో సగం ఏపీ చరిత్రే. అయినా చాలా మంది దీన్ని చివరి వరకూ వాయిదా వేస్తారు — రాజుల పేర్లు, సంవత్సరాలు గుర్తుండవు అనే భయంతో. ఆ భయానికి మందు ఒక్కటే: పరీక్షలో నిజంగా ఏం అడిగారో చూడటం. ఈ పేజీలో గత సైకిళ్లలో వచ్చిన ప్రతి ఏపీ చరిత్ర ప్రశ్న ఉంది, అధ్యాయం వారీగా. ముందు ప్రశ్న చదివి మీ జవాబు అనుకోండి, ఆ తర్వాతే నిజమైన జవాబు తెరవండి. ఏ అధ్యాయం బరువు ఎంతో లెక్కలు కూడా కింద ఉన్నాయి.

180మొత్తం ప్రశ్నలు
28గ్రూప్-2 స్క్రీనింగ్
152గ్రూప్-2 మెయిన్స్
172ఏపీ-ప్రత్యేక ప్రశ్నలు

అధ్యాయాల వారీగా

శాతవాహనులు, ఇక్ష్వాకులు16 ప్రశ్నలు →
ఆంధ్రలో జాతీయోద్యమం18 ప్రశ్నలు త్వరలో
తెలుగు భాష, సాహిత్యం15 ప్రశ్నలు త్వరలో
విష్ణుకుండినులు, తూర్పు చాళుక్యులు, తెలుగు చోళులు12 ప్రశ్నలు త్వరలో
కాకతీయులు11 ప్రశ్నలు త్వరలో
ఆంధ్రోద్యమం, మహాసభలు11 ప్రశ్నలు త్వరలో
సమాజం, మతం, శ్రేణులు10 ప్రశ్నలు త్వరలో
యూరోపియన్ల రాక, వ్యాపారం10 ప్రశ్నలు త్వరలో
సంఘ సంస్కరణ, పత్రికలు, విద్య9 ప్రశ్నలు త్వరలో
ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు (1953–56), ఆ తర్వాత9 ప్రశ్నలు త్వరలో

మిగతా 59 ప్రశ్నలు చిన్న అధ్యాయాలవి — వాటి పేజీలు తర్వాతి విడతలో వస్తాయి.

రోజూ ఒక PYQ, తెలుగు వివరణతో — టెలిగ్రామ్‌లో ఉచితం: @bloomappsc. పూర్తి నోట్స్, ప్రాక్టీస్ bloomappsc.comలో.